Tholi Tholi Song Lyrics – Amaram Akhilam Prema 2020 Movie

Amaram Akhilam Prema is an upcoming Telugu movie in 2020 releasing directly on Aha OTT on 18th September, 2020. The movie stars Vijay Ram, Shivshaktiin, Naresh and others in lead roles. Recently, the Film unit has released Tholi Tholi song lyrics penned by lyricist Rehman and music composed by Andala Rakshasi & Arjun Reddy music director “Radhan”.

Tamaram-akhilam-prema-2020-telugu-movie-tholi-tholi-song-lyrics

Tholi Tholi song Lyrics from Amaram Akhilam Prema 2020 Telugu Movie

Movie NameAmaram Akhilam Prema 2020
Song NameTholi Tholi song Lyrics 
Music DirectorRadhan
Lyrics Rehman
SingersAnurag Kulkarni
Music Track Length5:02
CastVijay Ram, Shivshaktiin, Naresh and others in lead roles 
CinematographyRasool Ellore
DirectorJonathan Edwards

Amaram Akhilam Prema 2020 Telugu Movie | Tholi Tholi song Lyrics

Amaram Akhilam Prema Starring Vijay Ram, Shivshaktiin lead roles. This movie is produced by VevkdPrasad on Chalana Chitralu Banner Written & Directed by Jonathan Edwards.

Tholi Tholi song Lyrics | Rehman, Radhan, Anurag Kulkarni

చిత్రం : అమరం అఖిలం ప్రేమ (2020)
పాట పేరు : తొలి తొలి
సంగీతం : రధన్
రచయిత : రెహమాన్
పాడినవారు : అనురాగ్ కులకర్ని

కదిలానే నీవైపే నీరల్లే 
నను నేనే వదిలేసి నీకయి
కనుగొన్న తొలిసారి ఇవ్వాలే
కలగన్న నా తీరం నువ్వే

సందేహం లేదులే ఈ సమయం
కలిసొచ్చిందిలే సంతోషం రంగులే
పరిచేసింది ప్రతి దారిలే

సందేహం లేదులే ఈ సమయం
కలిసొచ్చిందిలే సంతోషం రంగులే
పరిచేసింది ప్రతి దారిలే

తొలి తొలి తొలి తొలకరి చినుకల్లే
నే జారి వదలను 
ఇక నిమిషము వరదల్లే నీ దారి

ఎదురుగా నిలవని ఓక మెరుపల్లే
నే మారి అడుగడుగున వెలుగై వస్తాలే దేవేరి

తెలుసా నీవలనే నా వరసే మారిపోయో
మనసే నీ వశమై చేజారిపోయో

ఎపుడూ వినని సరికొత్త వింతగా
నా గుండెలో నీ వెగమే చేరింది చెప్పకుండా

నా ప్రతి స్వాసను తడిమే 
నీ గాలి గంధమే 
ఇకపై నను బ్రతికించేటి ఓ ప్రాణ బంధమే

సందేహం లేదులే ఈ సమయం
కలిసొచ్చిందిలే సంతోషం రంగులే పరిచేసింది
ప్రతి దారిలే

తొలి తొలి తొలి తొలకరి చినుకల్లే
నే జారివదలను 
ఇక నిమిషము వరదల్లే నీ దారి

ఎదురుగా నిలవని ఓ మెరుపల్లే
నే మారి అడుగడుగున వెలుగై వస్తాలే దేవేరి

ఉదయం ఈ హృదయం నీకొరకే మెలుకొందే
కనులు ఈ కలలు నీ సొంతమేలే

అవునా నిజమా అనిపిస్తు ఉన్నదే
ఆనందమే ఆకాశమై నా పైనా వాలుతుంటే

ఈ ప్రతి క్షణమోక వరమై 
నడిపింది కాలమే

బహుశా నిను కలపడమే
తన ముందున్న ధ్యేయమే

సందేహం లేదులే ఈ సమయం
కలిసొచ్చిందిలే సంతోషం రంగులే పరిచేసింది
ప్రతి దారిలే

తొలి తొలి తొలి తొలకరి చినుకల్లే
నే జారి వదలను 
ఇక నిమిషము వరదల్లే నీ దారి

ఎదురుగా నిలవని ఓక మెరుపల్లే
నే మారి అడుగడుగున వెలుగై వస్తాలే దేవేరి
You May Also Like To Visit:

  1. Upcoming Telugu Movies and Release Dates 2020
  2. Telugu Movie Reviews and Rating
  3. Latest Telugu Movie Posters & First Look of Upcoming Movies
  4. New Telugu Movie Trailers and Teasers

Leave a Comment