Top Telugu Blogs List of 2019-20 | తెలుగు బ్లాగుల సమూహం

Telugu Blogs List 2019-20: Good news to Telugu people who wants to start their blog or Website in Telugu language. Google Adsense is now supporting Telugu language to show the Ads. So, publishers can now monetize their Telugu content. And, advertisers can connect to a Telugu speaking audience by showing relevant ads on Telugu Websites and Blogs. In this post, you can check the successful Telugu blogs and websites which are creating good content and also making good amount of money.

తెలుగు బ్లాగ్ లేదా వెబ్సైట్ మొదలుపెట్టాలి అనుకునే వారికి నిజంగా ఇదొక శుభవార్త. Google తన Adsense program ని తెలుగు భాషకి కూడా విస్తరింపచేసింది. దీని ద్వారా తెలుగులో బ్లాగు మొదలు పెట్టాలి అనుకునే వారు డబ్బు సంపాదించే అవకాశం కలుగుతుంది. ఈమేరకు Google తన బ్లాగ్ లో ఒక article ని ప్రచురించింది.
Link: గూగుల్ ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Top Telugu Blogs List of 2019 | తెలుగు బ్లాగుల సమూహం

తెలుగులో అందరికీ ఉపయోగబడే బ్లాగులు చాలా తక్కువే ఉన్నాయని చెప్పాలి. హిందీ మరియు తమిళ భాషలతో పోల్చుకుంటే తెలుగు బ్లాగుల యొక్క సంఖ్య చాలా తక్కువ. పైగా ఉన్నవాటిలో ఎక్కువ శాతం సినిమా, పాలిటిక్స్ , మరియు తెలుగు వ్యాసాలు వంటి అంశాలను ఆధారం చేసుకుని నడిచేవి. హిందీ, తమిళ బ్లాగర్స్ ని చూస్తే వారు ఎక్కువ శాతం టెక్నాలజీ మీద Blogs/ Websites నడుపుతున్నారు. ఈరోజు మనం అటువంటి వెబ్సైట్లు తెలుగులో ఉన్నాయో లేవో చూసే ప్రయత్నం చేద్దాం.

telugu-blogs-list

తెలుగులో బ్లాగ్స్ నడుపుతూ అందరికీ ఉపయోగపడేలా content create చేస్తున్న Telugu Blogs List ని మరియు ఆ బ్లాగర్స్ ని ఈ పేజీ ద్వారా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆసక్తి వున్నా వారు చూడగలరు.

తెలుగు బ్లాగుల పట్టిక | List of Blogs in Telugu

క్రింద కనిపిస్తున్న పట్టిక ద్వారా తెలుగు లో బ్లాగుల యొక్క సమాచారాన్ని అందిస్తున్నాము. ఇక్కడ కేవలం technology , current affairs, blogging మరియు ఇతర ముఖ్యమైన విభాగాలకు సంబందించిన ప్రముఖ బ్లాగుల యొక్క వివరాలు ఇవ్వబడినది.

Website Name (బ్లాగు పేరు)URL
Computer Erahttps://computerera.co.in/telugu/
Smart Teluguhttp://www.smarttelugu.com/
Telugu Acehttps://www.teluguace.com
Go Teluguhttp://www.gotelugu.com/
Toli Veluguhttps://tolivelugu.com/


You May Also Like To Visit:

  1. How to Earn Money Online in Telugu (పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించడం ఎలా)
  2. Telugu Top Bloggers 2019-20 (టాప్ బ్లాగ్స్ మరియు బ్లాగర్స్)
  3. Google Telugu Input Tools for Windows Offline and Online
  4. How To Create a Blog in Telugu

Leave a Comment