National Scholarship 2019 Application Process in Telugu

Latest



Saturday, October 19, 2019

National Scholarship 2019 Application Process in Telugu

భారత ప్రభుత్వం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoMA) 2019-20 సంవత్సరంకు గాను మూడు National Scholarship  పధకాలు (Pre Matric, Post Matric, Merit Cum Means) కోసం ఆన్లైన్ ద్వారా రెజిస్ట్రేషన్స్ స్వీకరిస్తున్నది. కావున మైనారిటీ వర్గాలయిన Muslims, Sikhs, Christians, Buddhists, Jain and Zoroastrians (Parsis) సంబందించిన విద్యార్థులు Online ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును.

national-scholarship-application-telugu


కాబట్టి అన్ని విశ్వవిద్యాలయాలు/ సంస్థలు/ కాలేజీలు/పాఠశాలలో చదువుతున్న మైనారిటీ విద్యార్థులు (ఇంతకముందు దరఖాస్తు చేసుకోని వారు) తక్షణమే National Scholarship పోర్టల్ లో తమంతట తాము నమోదు చేసుకోవాలి.

National Scholarship 2019 Registration Process in Telugu

Scheme Name National Scholarship for Minorities
Scheme Type  Central Government Scheme
Ministry  Minority Affairs
Scholarship Types Pre Matric, Post Matric, Merit Cum Means
Eligible Students Muslims, Sikhs, Christians, Buddhists, Jain and Zoroastrians (Parsis)
Last Date To Apply 31st October, 2019
Website www.scholarships.gov.in/
Toll Free Number (Samadhan Helpline)  1800-11-2001

Eligibility (అర్హత)
ఈ క్రింది అర్హతలు కలిగిన వారు National Scholarship 2019 కి అర్హులు.
  1. దరఖాస్తు చేసిన విదార్థులు గుర్తించబడిన మైనారిటీ కమ్యూనిటీ కి చెందిన వారై ఉండాలి (Muslims, Sikhs, Christians, Buddhists, Jain and Zoroastrians (Parsis))
  2. దరఖాస్తుదారులు భారత దేశంలో చదువుతున్న విద్యార్థులు లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు విశ్వవిద్యాలయాలు/ సంస్థ/ కాలేజీ/ స్కూలుకు చెందిన వారై ఉండవలెను.
  3. కనీసం ఒక సంవత్సరం కోర్స్ చదివి ఉండాలి 
  4. గత వార్షిక బోర్డు/ తరగతి పరీక్షలో ధరకాస్తుదారు 50% మార్కులు పొంది ఉండాలి
  5. అభ్యర్థులు Scholarship పథకాలలో ఏదైనా ఒకదాని కొరకు మాత్రమే ధరఖాస్తుదారులు ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలని సూచించడమయినది.

National Scholarship 2019 Last Date To Apply | ఆన్లైన్ లో దరఖాస్తుకు చివరి తేది

ఫ్రెష్ Scholarship  (మొదటి సారి దరఖాస్తు చేసినవారు) మరియు పునరుద్ధరణ Scholarship  (2018-19 కాలానికి Scholarship పొందిన దరఖాస్తు దారులు) విద్యార్థుల కొరకు

Pre Matric Scholarship:  31st, అక్టోబర్ 2019
Post Matric Scholarship:  31st, అక్టోబర్ 2019
Merit Cum Means based Scholarship: 31st, అక్టోబర్ 2019

Online Application for National Scholarship 2019 in Telugu


National Scholarship 2019 Portal Website: www.scholarships.gov.in



No comments:

Post a comment