Happy Diwali Wishes in Telugu with Images and Greetings for WhatsApp Share

Latest



Sunday, October 27, 2019

Happy Diwali Wishes in Telugu with Images and Greetings for WhatsApp Share

Happy Diwali Wishes in Telugu with Images and Greetings: Hello friends, If you are searching for the latest Images or Greetings on Deepavali for WhatsApp, then you can find good quotations along with Images on this page. You can use these HD Images to share with your friends and family members through WhatsApp, Facebook, Snapchat, Messenger and SMS. So, download these Images and text to share with your dearest people.

diwali-wishes-in-telugu-for-whatsapp

Happy Diwali Wishes in Telugu with Images and Greetings


Below are the list of quotes and Images to share with your family members and friends on WhatsApp.

చెడుపై మంచి సాధించిన విజయకేతనం, విజయానికి ప్రతీక దీపావళి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
diwali-wishes-in-telugu



ఈ దీపావళి మీ ఇంట సిరుల పంట కురిపించాలని.. మీరంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

Happy Diwali Wishes in Telugu with Images

ఈ దీపావళి మీ జీవితాల్లో వెలుగు నింపాలని ఆ దేవుడికి ప్రార్థిస్తూ, దీపావళి శుభాకాంక్షలు

diwali-wishes-telugu-whatsapp-messages


జీవితంలోని అజ్ఞానాంధకారములు తొలగిస్తూ, చిరుదివ్వెలు వెలిగిస్తూ జీవితమంతా వెల్లివిరియాలని కోరుకుంటూ,దీపావళి శుభాకాంక్షలు
deepavali-images-telugu

మీ జీవితాలు కాకరపువ్వత్తి లాగా వెలుగులు నింపాలని, చిచ్చుబుడ్డి లాగా చెలరేగిపోవాలని, లక్ష్మీ బాంబు లాగా శక్తివంతంగా ఉండాలని, అవాయ్ సువాయ్ లాగా ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని కోరుకుంటూ... మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు - తెలుగు ఏస్

No comments:

Post a comment

Note: only a member of this blog may post a comment.