AP Govt General Holidays 2019 Calendar | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినాలు

Latest



Wednesday, October 23, 2019

AP Govt General Holidays 2019 Calendar | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినాలు

AP Govt Holidays 2019 (జనవరి to డిసెంబర్): If you are a AP government employee or a person residing in the state of Andhra Pradesh, then you should know about the General and Optional Holidays in AP. The govt of Andhra Pradesh has released a new list of holidays for 2019. You can find the calendar in the below portions of this page.

ap-govt-general-holidays-calendar

మీకు అక్టోబర్, నవంబరు మరియు డిసెంబర్ నెలల యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినాలు ఏమిటో తెలుసుకోవాలని ఉందా. అయితే మీరు తప్పకుండా ఈ పేజీ లో ఇవ్వబడిన  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినాల యొక్క పట్టిక చూడవలెను. రానున్న రోజులలో ఏ పండుగలకు లేదా ప్రాముఖ్యమైన దినాలకు సెలవలు వున్నాయో తెలుసుకోండి.

AP Govt General Holidays 2019 | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినాలు


సాధారణ సెలవులతో పాటుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆధీనములో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 2019 సంవత్సరంలో అన్ని నెలలో వచ్చిన ఆదివారములు మరియు రెండవ శనివారములలో మూసివేయబడతాయి. ANNEXURE - I లోని సాధారణ సెలవులు కాకుండా Optional Holidays కావలసిన వారు ANNEXURE – II లో ఇవ్వబడిన Optional సెలవలు గమనించి 5 కి మించకుండా ముందుగా దరఖాస్తు చేసుకోవలెను.

ఈ సాధారణ సెలవలు పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ నియంత్రణలో వున్న ప్రభుత్వ రంగ సంస్థలకు మరియు పబ్లిక్ వర్క్స్ విభాగాలు మరియు విద్యాసంస్థలలో పనిచేసే పనివారికి వర్తించదు. కాబట్టి రానున్న అక్టోబర్, నవంబరు మరియు డిసెంబర్ నెలలో సెలవు దినాలు ఏమిటో తెలుసుకోండి.

AP Govt General Holidays 2019 List in November, December | సాధారణ సెలవ దినాలు


S.No  Festival/ Occasion   Date       Day   
1 మహాత్మా గాంధీ జయంతి  2nd, అక్టోబర్, 2019  బుధవరాం
2దుర్గాష్టమి 6th, అక్టోబర్, 2019 మంగళవారం 
3విజయ దశమి  8th, అక్టోబర్, 2019 మంగళవారం 
4దీపావళి  27th, అక్టోబర్, 2019 మంగళవారం 
5మిలాదున్ నబి  10th, నవంబర్ 2019 ఆదివారం 
6క్రిస్మస్  25th, డిసెంబర్, 2019 బుధవరాం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐచ్చిక సెలవు దినాలు | November, December 2019


S.No  Festival/ Occasion   Date       Day   
1 కార్తీక పూర్ణిమ/ గురునానక్ జయంతి   12th, నవంబర్ 2019  మంగళవారం 
2యాజ్ దాహుమ్ షరీఫ్  9th, డిసెంబర్, 2019 సోమవారం
3క్రిస్మస్ ఈవ్  24th, డిసెంబర్, 2019 మంగళవారం 
4బాక్సింగ్ డే  26th, డిసెంబర్, 2019 గురువారం


PDF List Download Link

మీరు ఈ లిస్ట్ ను download చేయాలి అనుకుంటే, క్రింద కనపదుతున్న లింక్ మీద క్లిక్ చేయండి.

Click Here To Download

Apply for Andhra Pradesh Corporation Loan 2019-20

No comments:

Post a comment

Note: only a member of this blog may post a comment.