AP Corporation Loan Eligibility Criteria, Beneficiary Status and Last Date To Apply (ఆంధ్రప్రదేశ్ కార్పోరేషన్ రుణానికి కావలసిన అర్హతలు): If you are applying for AP Corporation Loans, then you should check this article. We have given all the updates regarding the corporation loan including Eligibility, Last Date To Apply, Conditions, Age Limit, required Certificates, etc. So, eligible individuals from villages & urban areas of Andhra Pradesh state can apply for the Corporation Loans.

SC, ST, Kapu, MBC, BC, Vaddera, Sagara (Uppara), Krishna Balija, Poosala, Valmiki, Boya, Bhattraja, Kummari, Shalivahana, Vishwa Brahmin Corp, Medara, Toddy Tappers (గీత కార్మికులు), Minority, Christian Minority, Differently Abled, Transgenders and Senior Citizens, EBC’s, Vysya’s, Noorbasha, Doodekula, Muslims can utilize these loan facilities through their respective corporations.
Andhra Pradesh Corporation Loan Eligibility, Last Date – ఆంధ్రప్రదేశ్ కార్పోరేషన్ రుణానికి కావలసిన అర్హతలు, సర్టిఫికెట్లు
గత ప్రభుత్వంలో మంజూరైన 78 వేల కాపు కార్పొరేషన్ రుణాలను రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీని ద్వారా పారదర్శకంగా మరలా నిబంధనల ప్రకారం కార్పొరేషన్ రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అర్హులైన ప్రతిఒక్కరు మరలా దరఖాస్తు చేసుకోవలెను.
State Name | Andhra Pradesh |
---|---|
Chief Minister Name | Sri. Y.S.Jagan Mohan Reddy |
Loan Type | Corporation Loan |
Last Date To Apply | As Soon As Possible |
Website Link | Click Here |
దరఖాస్తు చేసుకునే వ్యక్తులు క్రింద ఇవ్వబడిన ధృవీకరణ పత్రాలు సేకరించుకోవలెను.
- దరఖాస్తు చేసుకునే వారికి తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు వుండవలెను
- నివాస ధృవీకరణ పత్రం తప్పనిసరిగా కావలెను
- కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా కావలెను
- 2 పాస్ పోర్ట్ ఫోటోలు కావలెను
- దరఖాస్తు చేసుకునే వారి వయసు 21 నుండి 50 మధ్యలో వుండాలి
Eligibility Conditions – సబ్సీడి రుణానికి కావలసిన అర్హతలు
- ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అవకాశం
- ఎవరయితే రుణం తీసుకుంటారో వారు తప్పనిసరిగా ఆ డబ్బును మంజూరయిన పధకానికి మాత్రేమే వాడవలెను
- బ్యాంకు అకౌంట్ తప్పనిసరిగా ఉండవలెను మరియు డబ్బు జమ అయ్యే బ్యాంకు నుంచి అనుమతి పొందవలెను
- ఒక సారి రుణం పొందినవారు 5 సోంవత్సరాల వరకు మరలా సబ్సిడీ పొందటానికి అనర్హులు
- గవర్నమెంట్ ఉద్యోగులు మరియు విదార్థులు లేదా అర్హత లేని వారు AP కార్పొరేషన్ లోన్ తీసుకోవటానికి అనర్హులు
Corporation Loan Beneficiary Status
Check the beneficiary status using the following link.
AP Corporation Loan Last Date To Apply
కొత్తగా చేసిన సవరణల ప్రకారం కాపు కార్పొరేషన్ మరియు ఇతర కార్పొరేషన్ ల దరఖాస్తు చివరి తేదీని 31st, అక్టోబర్, 2019 వరకు పొడిగించటం జరిగినది. కావున అందరూ మరొకసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవలెను.
Andhra Pradesh Corporation Loan Online Application Link
అర్హులయిన వారు క్రింద కనపడుతున్న లింక్ మీద క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
Website: Click Here To Apply
You May Also Like To Visit: